మత్తయి 26:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 శిష్యులు చూచి కోపపడి–ఈ నష్టమెందుకు? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము8 శిష్యులు అది చూసి కోపపడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. အခန်းကိုကြည့်ပါ။ |