మత్తయి 14:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32-33 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణిగిపోయింది. အခန်းကိုကြည့်ပါ။ |