మత్తయి 11:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్30 నేనిచ్చిన కాడిని మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము30 ఎందుకంటే, నా కాడి సుళువైనది, నా భారం తేలికైనది.” အခန်းကိုကြည့်ပါ။ |