మత్తయి 10:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము10 ప్రయాణం కొరకు సంచి గాని రెండో చొక్కా గాని చెప్పులు గాని చేతి కర్ర గాని తీసుకొని వెళ్లకండి, ఎందుకంటే పనివాడు ఆహారానికి అర్హులు. အခန်းကိုကြည့်ပါ။ |