లూకా సువార్త 4:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టు ప్రక్కలోని ప్రాంతమంతా వ్యాపించింది. အခန်းကိုကြည့်ပါ။ |