లూకా సువార్త 21:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు. အခန်းကိုကြည့်ပါ။ |
అయితే ప్రజలు సౌలుతో, “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప విడుదల ఇచ్చిన యోనాతాను చనిపోవాలా? అలా ఎన్నటికి జరుగకూడదు. దేవుని సహాయంతోనే అతడు ఈ రోజు మనకు విజయాన్ని అందించాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా ప్రజలు అతన్ని రక్షించారు.