లూకా సువార్త 20:45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 ప్రజలందరూ వింటుండగా ఆయన, “శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము45 ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, အခန်းကိုကြည့်ပါ။ |