లూకా సువార్త 12:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము23 ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. အခန်းကိုကြည့်ပါ။ |