విలాపవాక్యములు 5:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 మేము అనాధలమయ్యాము. మాకు తండ్రిలేడు. మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు. အခန်းကိုကြည့်ပါ။ |