విలాపవాక్యములు 3:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థించినా, యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |