విలాపవాక్యములు 3:54 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్54 నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။ |