యోబు 5:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 “నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు? పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్ధదూతలలో ఎవనితట్టు తిరుగుదువు? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 “యోబూ, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 “నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు? పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు? အခန်းကိုကြည့်ပါ။ |