యోబు 4:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |