యోబు 27:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినునా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి, దేవునికి మొరపెడితే దేవుడు వినడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా? အခန်းကိုကြည့်ပါ။ |