యోబు 15:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 పనికిరాని పదాలతో విలువలేని మాటలతో వారు వాదిస్తారా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వ్యర్థమైన పదాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని మాటలతో వాదించడం ఎందుకు? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 పనికిరాని పదాలతో విలువలేని మాటలతో వారు వాదిస్తారా? အခန်းကိုကြည့်ပါ။ |