యోబు 13:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా? အခန်းကိုကြည့်ပါ။ |