యోబు 13:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరు చున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని నేను కోరుతున్నాను. నా కష్టాలను గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను. အခန်းကိုကြည့်ပါ။ |