యోబు 13:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. మీకు నేనేమి తీసిపోను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు. నేను మీకంటే తక్కువ కాదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. మీకు నేనేమి తీసిపోను. အခန်းကိုကြည့်ပါ။ |