యోహాను 8:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా చాలామంది ఆయనను నమ్మారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే చాలామంది ఆయనలో నమ్మకముంచారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్30 ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా చాలామంది ఆయనను నమ్మారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా, చాలామంది ఆయనను నమ్మారు. အခန်းကိုကြည့်ပါ။ |