న్యాయాధి 5:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు, స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది, గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు. ఆమె స్త్రీలలో దీవెన నొందును. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు, స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది, గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။ |