యెషయా 40:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి. చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు. အခန်းကိုကြည့်ပါ။ |