యెషయా 24:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 భూలోక ప్రజలారా! మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 భూనివాసులారా, మీ మీదికి భయం వచ్చింది. గుంట, ఉరి మీకు దాపురించాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది. వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 భూలోక ప్రజలారా! మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ |