యెషయా 14:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 వారందరు నిన్ను చూచి–నీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు. “ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి. ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.” အခန်းကိုကြည့်ပါ။ |