హెబ్రీయులకు 13:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము16 ఒకరికి ఒకరు మేలు చేసుకోవడం, ఇతరులతో పంచుకోవడం అనే త్యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైన బలి అర్పణలు. အခန်းကိုကြည့်ပါ။ |