హెబ్రీయులకు 10:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని, పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని, నీకు అనందం కలిగించలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 దహన బలులతో పాపపరిహారార్థ బలులతో నీవు సంతోషించలేదు. အခန်းကိုကြည့်ပါ။ |