ఆదికాండము 7:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. အခန်းကိုကြည့်ပါ။ |