ఆదికాండము 7:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. အခန်းကိုကြည့်ပါ။ |