ఆదికాండము 38:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్27 తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |