ఆదికాండము 32:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. အခန်းကိုကြည့်ပါ။ |