ఆదికాండము 27:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించునట్టు చేయుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 కనుక, కుమారుడా, నేను చెప్పేది విని అలా చేయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి: အခန်းကိုကြည့်ပါ။ |