ఆదికాండము 26:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా –రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. အခန်းကိုကြည့်ပါ။ |