ఆదికాండము 26:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23-24 అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు. အခန်းကိုကြည့်ပါ။ |