గలతీయులకు 2:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 “మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15-16 మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలోచేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 పుట్టుకతో మనము యూదులము. యూదులు కానివాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 “మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము15 “మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము. အခန်းကိုကြည့်ပါ။ |