ఎజ్రా 2:64 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం64 సమూహం మొత్తం సంఖ్య 42,360, အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)64 సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201964 సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్64-65 మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం64 సమూహం మొత్తం సంఖ్య 42,360, အခန်းကိုကြည့်ပါ။ |