యెహెజ్కేలు 41:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ |