యెహెజ్కేలు 40:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ద్వారం వాకిలి ఎనిమిది మూరలు, దాని ద్వారబంధాలు రెండు మూరలు ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 పిమ్మట అతడు ద్వార మండపాన్ని కొలవగా అది ఎనిమిది మూరలున్నది. ద్వారపు రెండు ప్రక్కలనున్న గోడను కొలిచాడు. ఒక్కొక్క ప్రక్క రెండు మూరల మందం ఉంది. ముఖ మంటపం ద్వారానికి చివర కోవెలదిశగా ఉంది. మండప ద్వారం లోపలి వైపున ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ద్వారం వాకిలి ఎనిమిది మూరలు, దాని ద్వారబంధాలు రెండు మూరలు ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |