యెహెజ్కేలు 40:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు; အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 గుమ్మపు ద్వారానికి, మందిరానికి మధ్య 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 ఆలయానికి ప్రక్కనున్న ద్వార ముఖ మంటపాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు; အခန်းကိုကြည့်ပါ။ |