నిర్గమ 22:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 “నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు. အခန်းကိုကြည့်ပါ။ |