ఎఫెసీయులకు 3:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడి ఉన్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియజేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడి ఉన్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియజేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము9 సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడివున్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియచేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు. အခန်းကိုကြည့်ပါ။ |