ద్వితీ 5:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 హోరేబు (సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |