ద్వితీ 25:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 “నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం వేయకూడదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు. အခန်းကိုကြည့်ပါ။ |