ద్వితీ 1:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మీరు–నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అప్పుడు మీరు “నీ మాట ప్రకారం చేయడం మంచిది” అని నాకు జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |