అపొస్తలుల 3:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “అయితే, నా తోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంతో చేశారని నాకు తెలుసు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “అయితే, నా తోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంతో చేశారని నాకు తెలుసు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము17 “అయితే, నాతోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంలో చేశారని నాకు తెలుసు. အခန်းကိုကြည့်ပါ။ |