అపొస్తలుల 2:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’ အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నాకు జీవమార్గాలు తెలిపావు. నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’ အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’ အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’ အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము28 నీవు నాకు జీవ మార్గాన్ని తెలిపావు; నీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతావు.’ အခန်းကိုကြည့်ပါ။ |