అపొస్తలుల 19:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకొన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |