అపొస్తలుల 15:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకువెళ్లాలని భావించాడు. အခန်းကိုကြည့်ပါ။ |