అపొస్తలుల 12:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము22 అప్పుడు ప్రజలు “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. အခန်းကိုကြည့်ပါ။ |