2 తిమోతికి 4:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 ఇప్పటికే నేను దేవుని యెదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్ళవలసిన సమయం దగ్గరలోనే ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |