2 తిమోతికి 1:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కోసం వెదికాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అతడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కోసం వెదికాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కొరకు వెదికాడు. အခန်းကိုကြည့်ပါ။ |