2 రాజులు 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అప్పుడతడు, “దాన్ని బయటకు తీయి” అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతడు–దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎలీషా “దాన్ని పైకి తియ్యి” అన్నాడు. వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అప్పుడతడు, “దాన్ని బయటకు తీయి” అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |